♪♫
TG-2574
Telugu
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి
marannamu nanneemi cheeyaleedu paristhithi
51
views
పల్లవి
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
1వ చరణం
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.