♪♫
TG-3691
Telugu
మరువలేనయ్యా
Maruvalenayyaa
19
views
పల్లవి
సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా మరచిపోనయ్యా నీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమను మరచిపోనయ్యా నీ త్యాగము (2) సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా||
1వ చరణం
నా కోసమే నీవు జన్మించితివి నా కోసమే నీవు సిలువనెక్కితివి (2) నా కోసమే నీవు మరణించితివి (2) నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా||
2వ చరణం
ఎవరూ చూపని ప్రేమను చూపి ఎవరూ చేయని త్యాగము చేసి (2) విడువను ఎడబాయను అన్నావు (2) నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.