TG-1919
Telugu

మట్టినైన నన్ను మనిషిగా మార్చి

mattinaina nannu manissigaa maarchi

62
views
పల్లవి

మట్టినైన నన్ను మనిషిగా మార్చి జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2) ఎంత పాడినా – ఎంత పొగిడినా ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా నా యేసురాజా నా దైవమా నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే నీ ధర్మశాస్త్రము యధార్థమైనది అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత||

1వ చరణం

అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం విశ్వ మానవాళికి పాపవిమోచన