మేము పాడెదం (ప్రతి ఉదయం నీ కృపను)
meemu paadedam (prati udayam nee krupanu)
ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము అన్నికాలములలో- స్తోత్రార్హుడని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
ఆరంభము నీవే - అంతముయు నీవే ఉన్నవాడవు నీవే - అను వాడవు నీవే (2) నిత్యమూ నివసించూ - దేవుడవని నిన్ను (2) ||మేము పాడెదం||
ఆకాశము నీదే - అంతరిక్షము నీదే జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే (2) సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను (2) ||మేము పాడెదం||
నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే (2) మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను (2) ||మేము పాడెదం||
సంకల్పము నీదే - ఆలోచన నీదే రాజ్యములు నీవే - రారాజువు నీవే (2) సర్వాధికారియైన - దేవుడవని నిన్ను (2) ||మేము పాడెదం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
