TG-5603
Telugu

మెరిసే నింగిలో మెరిసే ఓ తార కురిసే మహిమలే కురిసే ఈవేళ

Merisee Ningiloo Merisee Oo Thaara Kurisee Mahimalee Kurisee Eeveella

20
views
పల్లవి

మెరిసే నింగిలో మెరిసే ఓ తార కురిసే మహిమలే కురిసే ఈవేళ ధర ఎంతో పులకించే నీ స్పర్శతో దివిలోక పరిమళమే భువి చేరగా పాడంగా దూతల్ పాడంగా ఆడంగా గొల్లలు ఆడంగా పాడంగా జ్ఞానులు పాడంగా జగమంతా సంబరమాయెనే దివినేలే ఆరాజు దీనుడై భువికొచ్చే దివ్యాత్మ బలుడైనా బాలుడై పవళించే ఆ మరియ గర్భానా ఆ..ఆ..ఓయ్ ఆ మరియ ఒడిలోన ముసి ముసి నవ్వాడే మన దుఃఖ బ్రతుకుల్లో చిరునవ్వు వచ్చునులే ఉదయించి ఆ తార ఆరాజు రాక తెలిపే దూరాన ఉన్నోళ్లను ఆ రాజు దరిని చేర్చే మారాలి మనమిలలో ఓ... ఓ.. ఓయ్ మారాలి మనమిలలో యేసయ్య తారలుగా రావాలి జగమంతా మనద్వారా ప్రభుదరికి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.