TG-5605
Telugu

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు

Messayya Puttaadu Bethleheemuloo Maa Gundelloo Ninpaadu

19
views
పల్లవి

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు సత్య వాక్యము (2) బ్రతికున్న జీవులకి రక్షణ వార్త పొందుకున్న వారికే జీవకిరెటం పొందుకున్న వారికే జీవకిరెటం ||మెస్సయ్య||

1వ చరణం

పడిపోయినా మందిరాన్ని తిరిగి లేపెను రాతిమీద రాతికట్టి నిలబెట్టేను (2) మరణానికి చేరకుండా స్వస్థాపరెసెను వేషధారి హృదయమును తరిమికొట్టేను వెర్ధమైన దెయ్యాలను వెళ్లి గొట్టును (2) పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను ||మెస్సయ్య||

2వ చరణం

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ (2) బ్రతికున్న జీవులకి రక్షణ వార్త పొందుకున్న వారికే జీవకిరెటం పొందుకున్న వారికే జీవకిరెటం (2) మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ ||మెస్సయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.