♪♫
TG-1561
Telugu
ముఖ దర్శనం చాలయ్యా నాకు
mukha darshanam chaalayyaa naaku
55
views
పల్లవి
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) ||ముఖ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.