TG-5602
Telugu

ముందుకే వెళ్లెదను Mundhuke Velledhanu

Mundhuke Velledhanu

19
views
పల్లవి

Lyrics : ముందుకే వెళ్లెదను  నీతోనే సాగెదను నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।। 1) అవమానమెదురైన గాయపరచాబడిన నిందలెన్నో వేసిన చిన్న చూపే చూసిన (2) నా వెన్ను తట్టి కన్నీరు తుడచి విశ్వాసం బలపరచావు (ఎదిగించావు) (2) ।।ముందుకే వెళ్లెదను।। 2) ఎంతగానో నమ్మిన వారే మోసం చేసిన నా వెంటే ఉన్నానంటు నా పక్షం లేకున్నాను (2) నే నీకు లేనా ? నేను సరిపోనా ?? అని నన్ను బలపరచావు (నడీపించావు) (2) ముందుకే వెళ్లెదను నీతోనే సాగెదను నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।। Vocals  : Pas. Kiran Abdias Lyrics & Tune By : Sis.Shanti Abdias Music by : Bro. Enoch Jagan Directed by : Harry khan Soul

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.