నా దైవమా - నా యేసయ్యా
NA DAIVAMA
నా దైవమా - నా యేసయ్యా నమ్మదగిన సహాయమా నా చేరువై - నా చేయిపట్టి మార్గము చూపువాడా అంధకారత్రోవలలో తప్పియుండగా - దారి చూపి ఆదుకొంటివే అపవాదిక్రియలను లయపరచి - విడిపించి రక్షించితివే నీ ప్రేమయే - నీ కృపయే అన్నివేళలా - నన్ను ఆదరించును ఆనందములో ఆవేదనలో నా తోడై నిత్యం నిలచియుందువు నీవే శ్రేష్ఠుడవు నా ప్రియా యేసయ్యా ||౨||
నా తండ్రి నా యేసయ్యా - తరతరములకు శ్రేష్టుడా ప్రియమైన నా యేసయ్యా - యుగయుగములలో శ్రేష్టుడా WRITTEN & COMPOSED IN KOKBOROK BY - BISWAJITH DEBBARMA PRODUCED BY - PAUL BATTULA CO-ORDINATED BY - DR. JK CHRISTOPHER MUSIC - NELSON DEBBERMA & TEAM [KR RECORDS] VOCALS & VIDEO EDIT - LILLIAN CHRISTOPHER
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.