TG-3716
Telugu

నా హృదయమును నూతనపరచు ప్రభు

NA HRUDAYAMUNU NUTHANA PARACHU PRABHU

0
views
పల్లవి

నా హృదయమును నూతనపరచు ప్రభు నా ప్రాచీన స్వభావమును నూతన పరచు ప్రభు రాతిగుండె తీసి మాంసపు గుండెగ మార్చు ప్రభు నూతన ఆత్మతో మమ్ము నింపుము దేవా (chorus) నూతన ఆత్మతొ నింపుమా దేవా నూతన బలముతో నింపుమా దేవా నూతన ఈవులతో నింపుమా సమస్తమును నూతన పరచుమా ప్రభువా (verse) నీ కట్టడలను అనుసరించునట్లు నీ న్యాయవిధులను గైకొనువారముగా చేయుమా నీ జనులుగ మమ్ము దీవించి మాదేవుడవై యుండుము ఎల్లకాలము (verse) మా దోషముల వలన కలిగిన అపవిత్రతను కడిగి పవిత్రులనుగా చేయుమా అన్యజనులలో నీప్రేమను పంచు ఫలమిచ్చు చెట్లవలే మము నాటుము The meaning of the song goes like this; Lord, renew my heart Lord, renew my old nature Lord, remove the heart of stone and give me a heart of flesh Fill me with a new spirit, O God (chorus) Fill me with a new spirit, O God Fill me with new strength, O God Fill me with new gifts Make all things new, O Lord (verse) Make us to walk in your statutes And keep your judgments Bless us as your people And be our God forever (verse) Wash us from the filthiness of our iniquities And make us pure And make us like fruitful trees To share your love among the nations Lyrics, tune, music, & producer: Dr. Victor Rampogu Singer: Rosy Gajula Chorus: Beulah & Sravani