♪♫
TG-5131
Telugu
నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము
Naa Aadarana Neeveenayya Naa Aashrayamu
24
views
పల్లవి
నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము నీవేనయ్యా (2) కష్టాలలో నష్టాలలో కన్నీరు తుడిచావయ్య యేసూ స్తుతిగీతం నీకేనయ్యా హల్లేలూయా హల్లేలూయా ఈ స్తుతి గీతమే నా యేసుకే 1. తప్పిపోయిన నన్ను మన్నించి – చేర్చి నూతన జీవము నిచ్చితివే నా యేసయ్యా నీకే నా స్తుతి గీతము హల్లేలూయా హల్లేలూయా ఈ స్తుతి గీతమే నా యేసుకే 2. ద్వేసించిన నన్ను ప్రేమించి – నడిపించితివి నీ కృప చేత నా యేసయ్యా నీకే నా స్తుతిగీతము హల్లేలూయా హల్లేలూయా ఈ స్తుతి గీతమే నా యేసుకే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.