♪♫
TG-5132
Telugu
నా ఆశ నీతో ఉండాలని నా ఆశ నీలా ఉండాలని
Naa Aasha Neethoo Undaalani Naa Aasha Neelaa Undaalani
20
views
పల్లవి
నా ఆశ నీతో ఉండాలని నా ఆశ నీలా ఉండాలని నా ఆశ నీతో నిలవాలని నా ఆశ నిన్ను చూడాలని ఏ . . ఓ . . ఏ . . ఓ . . 1. నీతోనే స్నేహం చేయాలని నాలో ఎంతో ఆశ ఉన్నది నీ ప్రేమ కౌగిలిలో ఉండాలని నాలో ఎంతో ఆశ ఉన్నది (2) నా శిక్షను నీవు పొందావులే నా కొరకు ప్రాణం పెట్టావులే నీ ప్రేమతో నను నింపావులే నిజమైన స్నేహం నీదే 2. నీలాంటి స్నేహితుడు ఉన్నాడని నిను గూర్చి అందరికి చెప్పాలని నీ పనిలో నిత్యం సాగాలని నీ కొరకు సాక్షిగా ఉండాలని (2) నీ ఆత్మతో నను నింపుము నీ వరము నాకు దయచేయుము నీ పాత్రగా నను వాడుకో నీ సాక్షిగా నింపుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.