TG-5214
Telugu

నా బహు ప్రియ నేస్తమా నాకున్న ఆధారమా

Naa Bahu Priya Neesthamaa Naakunna Aadhaaramaa

24
views
పల్లవి

నా బహు ప్రియ నేస్తమా నాకున్న ఆధారమా నాతో మాట్లాడుమా నన్ను బలపరచుమా తియ్యనైనా నీ ప్రేమ - నే రుచిచూచినాను నాకింకేమి కావాలయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా బ్రతుకంతా నీకోసమే జీవిస్తా ప్రతిదినం నీ దయ నిలుపుము అనుక్షణం నీ కృప నాపైనుంచుము - నీ నీడలో నన్ను దాచుము ||తియ్యనైనా||

1వ చరణం

నను మరువను విడువను అన్న నీ మాటలే చాలును ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింతును ||తియ్యనైనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.