♪♫
TG-2484
Telugu
నా బలమంతా నీవేనయ్యా
naa balamanthaa neeveenayyaa
80
views
పల్లవి
నా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా||
1వ చరణం
సోలిన వేళలలో – బలము లేనప్పుడు (నన్ను) ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.