TG-5213
Telugu

నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు

Naa Balamugaa Kreesthu Naakundagaa Ee Bhayamu Naaku Leedu

21
views
పల్లవి

నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా నేను జయం పొంది లేచేదను ఎల్ షద్దాయ్ నా దైవమే.. ఎల్ రొయి నా తండ్రివే.. యెహోవా నా.. రాజువే.. (2) యెహోవా నిస్సిగా లేచి నిలిచీ శత్రువుని తరిమి జయమిచ్చిరే (2) నా కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే ఎల్ షద్దాయ్ నా దైవమే.. ఎల్ రొయి నా తండ్రివే.. యెహోవా నా.. రాజువే.. (2) మండుతున్న కొలిమిలో విసరబడి కాలకుండ కరగకుండ రక్షించిరే (2) యెహోవా దైవం అని ఉత్సాహంతో కోలిచేదన్ నా యెహోవా దైవం అని చప్పట్లతో కోలిచేదన్ ఎల్ షద్దాయ్ నా దైవమే.. ఎల్ రొయి నా తండ్రివే.. యెహోవా నా.. రాజువే..  (2) నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము.. నాకు లేదు నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా నేను జయం పొంది లేచేదను. ఎల్ షద్దాయ్.... ఎల్ రొయ్.... యెహోవా.... ఎల్ షద్దాయ్ నా దైవమే.. ఎల్ రొయి నా తండ్రివే.. యెహోవా నా.. రాజువే.. (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.