♪♫
TG-3365
Telugu
నా భయాలలో నా కేడెమై నన్ను ఆవరించును నా యేసు
naa bhayaalaloo naa keedemai nannu aavarinchunu naa yeesu
0
views
Chorus
నా భయాలలో నా కేడెమై నన్ను ఆవరించును నా యేసు (2) నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా దేవుడు ||నా భయాలలో||
1వ చరణం
భయపడకుము అని వాగ్ధానము చేసి నడిపించును నాయేసు (2) నా కుడి చేతిని పట్టుకొను నా దేవుడు విడువడు ఎడబాయడు నన్ను నడిపించును సత్య మార్గములో నిత్యజీవముకై నన్ను భద్రపరచును ||నా భయాలలో||
2వ చరణం
దిగులెందుకు అని తన చెంత చేర్చి ఓదార్చేను నా యేసు (2) తన కుడిచేతితో నన్ను ఆదుకొన్న దేవుడు కరుణించి కాపాడును నాకై తోడై ఉండును నన్ను బలపరచును తన రాజ్యమకై నన్ను సిద్ధపరచును ||నా భయాలలో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
