♪♫
TG-5159
Telugu
నా చెంత నుండుము ఓ యేసయ్య
Naa Chentha Nundumu Oo Yeesayya
21
views
పల్లవి
నా చెంత నుండుము ఓ యేసయ్య నే నిన్ను విడచి బ్రతుకలేనయ్య చీకటి సమయములో వెలుగులో నను నడుపు మరణపు సమయములో జీవముతో నింపు కన్నీటి సమయములో తల్లిలా ఓదార్చు కష్టముల సమయములో తండ్రిలా కాపాడు వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు ప్రార్ధించే సమయములో దైవంలా ఆలకించు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.