నా చిన్ని హృదయముతో (హోసన్న)
naa chinni hrudayamutoo (hoosanna)
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడి నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయుమని కోరేదన్ (2)
హోసన్న.....హోసన్న..... యూదుల రాజుకె హోసన్న......హోసన్న..... రానున్న రారాజుకె (2)
మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరూదును (2) మనైనా నేను మహిమ గా మారుటకు నీ మహిమను వీడచితివే (2) || హోసన్న||
అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే (2) నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే (2) || హోసన్న||
ఈ లోక యాత్రలో నాకున్న ఆశాంతయు (2) నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని (2) హోసన్న.......హోసన్న....... హోసన్న..... హోసన్న....... హోసన్న.........|| హోసన్న||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
