TG-5155
Telugu

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు

Naa Chinni Hrudayanloo Yeesu Unnaadu

20
views
పల్లవి

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మము చేసెను నాలో సంతోషం నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు (4) లాలించును నను పాలించును ఏ కీడు రాకుండా నను కాపాడును (2) తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో||

1వ చరణం

హత్తుకొనును నను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును (2) అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.