TG-5154
Telugu

నా చిన్ని తండ్రి పరలోక రాజా

Naa Chinni Thandri Paralooka Raajaa

22
views
పల్లవి

నా చిన్ని తండ్రి పరలోక రాజా బాలయేసుగా పవలించితివి పశుల పాకలో నీదు జననము మానవాళికి ఎంతో పరవశము నీదు జననము లోకానికి ఎంతో శుభోదయం నీదు జననము మాకు ఇల రక్షణకు శ్రీకారము లాలీ జో లాలీ జో దూత సమూహముల స్తోత్రగానములు ఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్ప అందుకో నా పేద హృదయపు లాలి పాట లోక రక్షణకు ఇల విమోచనకు ఈ పృథ్వి పావనమైనది నీ స్పర్శ సోకగనే నీ చిన్ని నవ్వులే నాకు చాలు మాకు ఈ బ్రతుకంతా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.