♪♫
TG-5190
Telugu
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా
Naa Deevaa Neekee Vandanan Naa Prabhuvaa Sthuthuloo Neekeenayaa
20
views
పల్లవి
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) కౌగిటిలో నన్ దాచును కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా||
1వ చరణం
చింతలన్ని బాపును బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.