నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును
Naa Deevudu Naaku Thoodaiyundi Nannu Nadupunu
నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును తన దూతలను కావలియుంచి నన్ను కాయును దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము ||నా దేవుడు నాకు||
కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము ||నా దేవుడు నాకు||
నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము ||నా దేవుడు నాకు||
సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము ||నా దేవుడు నాకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.