TG-3731
Telugu

నా గుండె చప్పుడ

Naa Gunde Chappudu

22
views
పల్లవి

నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) పదే పదే పాడుతుంది నా నాలుకా (2) నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2) నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే (2) కేవలం నీ కృపయే ||నా గుండె||

1వ చరణం

నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2) నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట నాకెంత భాగ్యము (2) నాకెంత భాగ్యము ||నా గుండె||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.