♪♫
TG-1100
Telugu
నా హృదయము వింతగ మారెను
naa hrudayamu vinthaga maarenu
206
views
1వ చరణం
నా హృదయము వింతగ మారెను (3) యేసు నాలోకి వచ్చినందునా (2) సంతోషమే... సమాదానమే (3) చెప్పనాశక్యమైన సంతోషం (2) ||నా హృదయము||
2వ చరణం
నిత్య జీవము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
3వ చరణం
యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
4వ చరణం
నిత్య సమాధానం నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.