♪♫
TG-2075
Telugu
నా జీవం నా సర్వం నీవే దేవా
naa jeevam naa sarvam neevee deevaa
కృపాల్ మోహన్ · Kripal Mohanఅల్లెన్ గంట & షెల్లీ రెడ్డి · Allen Ganta & Shelley Reddy
76
views
పల్లవి
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
1వ చరణం
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును(2) ||నా జీవం||
4వ చరణం
మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2) అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
