TG-5176
Telugu

నా జీవితాన్ని మార్చుము దేవా నీ కిష్టమైన జీవితంగా

Naa Jeevithaanni Maarchumu Deevaa Nee Kishtamaina Jeevithangaa

16
views
పల్లవి

నా జీవితాన్ని మార్చుము దేవా నీ కిష్టమైన జీవితంగా నా జీవితాన్ని సరిదిద్ధుము దేవా నిను ప్రేమించే పాత్రగా (2) దేవా నా దేవా మార్చవా నా జీవితాన్ని దేవా నా దేవా సరిదిద్ధవా నా బ్రతుకును ||నా జీవితాన్ని||

1వ చరణం

క్రమమైన జీవితాన్ని కోల్పోయాను కటినమైన స్వభావాన్ని కలిగి యున్నాను (2) దేవా నా దేవా మార్చావా నా స్థితిని దేవా నా దేవా తొలగించవా ఈ దుస్థితినీ ||నా జీవితాన్ని||

2వ చరణం

ప్రార్ధించే ఆత్మను నే కోల్పోయాను పతనమైన స్థితికి నే చేరువయ్యాను (2) దేవా నా దేవా ఇవ్వవా ప్రార్ధనాత్మను దేవా నా దేవా చేర్చవా నీ చెంతకు ||నా జీవితాన్ని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.