♪♫
TG-5173
Telugu
నా జీవితములో వెలుగై నిలిచినా
Naa Jeevithamuloo Velugai Nilichinaa
15
views
పల్లవి
నా జీవితములో వెలుగై నిలిచినా జోతిర్మయుడైన నా యేసురాజును ఆత్మతో సత్యముతో ఆరాధించెదా తండ్రి తనయునిపై జాలి పడినట్టుగా తండ్రిగా నాపై జాలి చూపిస్తివే కరుణమయుడైన నా యేసురాజుని ఆత్మతో సత్యముతో ఆరాధించెదా తల్లి మరచినా మరువనంటివే శాశ్వత ప్రేమతో నను ప్రేమిస్తివే ప్రేమామయుడైనా ఆ యేసునాధుని ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.