♪♫
TG-5171
Telugu
నా జీవితం నీకంకితం
Naa Jeevithan Neekankithan
16
views
పల్లవి
నా జీవితం - నీకంకితం కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ 1. బీడుబారినా - నా జీవితం నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే ||నా జేవితం||
1వ చరణం
2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట ||నా జేవితం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.