♪♫
TG-3744
Telugu
నా కన్నులెత్తి వేచియుందును
Naa Kannuleththi Vechiyundunu
17
views
పల్లవి
నా కన్నులెత్తి వేచియుందును నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని నా ప్రాణముతో సన్నుతింతును కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ||నా కన్నులెత్తి||
1వ చరణం
మహిమా ఘనతా – యేసు నీ నామముకే ఉత్సాహ ధ్వనులతో స్తుతి నిత్యము చేసెదన్ (3) ||నా కన్నులెత్తి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.