నా కన్నులెత్తి వేచియుందును నా

naa kannuleththi veechiyundunu naa

🎵 TG-1906🌐 Telugu
పల్లవి

నా కన్నులెత్తి వేచియుందును నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని నా ప్రాణముతో సన్నుతింతును కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ||నా కన్నులెత్తి||

1వ చరణం

మహిమా ఘనతా – యేసు నీ నామముకే ఉత్సాహ ధ్వనులతో స్తుతి నిత్యము చేసెదన్ (3)             ||నా కన్నులెత్తి||

Report Error