♪♫
TG-5148
Telugu
నా కోసం నీ ప్రాణం ఎందుకలా ఇచ్చావు
Naa Koosan Nee Praanan Endukalaa Ichchaavu
25
views
పల్లవి
నా కోసం నీ ప్రాణం ఎందుకలా ఇచ్చావు (2) నీవు మాట ఇచ్చావనా నీవు మనస్సు ఇచ్చావానా (2) దేవ ఎంత ప్రేమయ్య నా యేసయ్య అర్హత లేదయ్యా యోగ్యుని కానయ్య (2) నా రోగం భరించి నా వ్యసనం సహించి (2) దోషమంతా నాది కదా నా కొరకే నీవు నలిగిత్తవా నా శిక్ష నీపై పడిన నీవు నోరు తెరవకున్నావు (2) మౌనంగా ఉన్నావు మౌనముగా ఉన్నావు ||ఎంత ప్రేమయ్య||
1వ చరణం
నా పాపం మోసితివి అన్యాయం పొందితివి (2) వేదనతో భారమైన చూసి తృప్తి పొందితివి నీ ప్రాణము ధారపోసి పరిహారము చేసినావు (2) శుద్ధునిగా చేసావు నిర్దోషిగా మార్చావు. ||దేవా ఎంత ప్రేమయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.