♪♫
TG-5149
Telugu
నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా
Naa Koosan Praanan Pettina Naa Sneehithudaa
20
views
పల్లవి
నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా ప్రేమతో నన్ను పిలిచినా నా యేసయ్య నీకే స్తోత్రము - నీకే వందనం నీకే స్తోత్రము - నీకే వందనం ఎవరు లేక ఒంటరినై తిరిగే సమయంలో నేనున్నానని పిలిచినా నా స్నేహితుడా ||నీకే స్తోత్రము||
1వ చరణం
అంధకార లోయలో నే తిరిగే సమయంలో నేనున్నా అని పిలిచినా నా స్నేహితుడా ||నీకే స్తోత్రము||
2వ చరణం
నా యేసయ్య నా ప్రభువా నీవున్నావని నీలో ఐక్యత కలిగి నడువ కృప చూపించితివి ||నీకే స్తోత్రము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.