నా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ దంటివే
Naa Krupa Ninnu Viduva Dantivee Naa Krupa Ninnu Viduva Dantivee
నా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ దంటివే నా కృప నిన్ను విడువ దంటివే కన్నీటి లోయలో కుదురులేని మదిలో బాధల బాటలో బలహీన హృదయములో నిరాశల పర్వములో త్రాణలేని స్థితిలో నిందల పోరులో నిన్ను చేరే దారిలో ఊహించలేను నీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే Hallelujah hallelujah స్తుతి స్తోత్రం యేసయ్య (2) రేయి ఏదో పగలేదో నిజమేదొ నీడేదో తోడేదో గూడేదో కానరాని చీకటిలో (2) వెలుగు నీ కృపయే నీడ నీ కృపయే నా తోడు నీ కృపయే యేసయ్య ఓ యేసయ్య అయ్యా యేసయ్య ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే మాయేదొ మార్పేదో ధరియెదో దారేదో మన్నేదో మనులేవో గుర్తించలేని నిశీధిలో విలువ నీ కృపయే గెలుపు నీ కృపయే గుర్తింపు నీ కృపయే యేసయ్య ఓ యేసయ్య అయ్యా యేసయ్య ఊహించలేనునీ కృప లేని బ్రతుకు ఉండలేను నీ కృప లేని క్షణము ఊపిరి నీ కృపే నా ఉనికి నీ కృపే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.