TG-2499
Telugu

నా మనస్సా ఆయన మరచునా

naa manassaa aayana marachunaa

86
views
పల్లవి

నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే||

1వ చరణం

సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో – అలంకరించునే… విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే||

2వ చరణం

||నా మనస్సా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.