♪♫
TG-2756
Telugu
నా మనో నేత్రము తెరచి
naa manoo neethramu therachi
83
views
పల్లవి
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ వెదకి నన్ రక్షించితివి (2) ||నా||
1వ చరణం
నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమలన్ పొంది నన్ విడిపించితివి (2) ||నా||
2వ చరణం
ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయా నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి స్తుతి పాత్రగ ఆరాధింతున్ యుగయుగములు సర్వ యుగములు (2) ||నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.