♪♫
TG-3753
Telugu
నా మట్టుకైతే
Naa Mattukaithe
12
views
పల్లవి
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
1వ చరణం
నీ కృప నాకు చాలును ఇలలో నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
2వ చరణం
నీవే నా గొప్ప కాపరివి విడువను నను ఎడబాయనంటివి (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.