TG-5203
Telugu

నా నోటా నూతన పాట యెహోవా కలుగజేసెన్

Naa Nootaa Noothana Paata Yehoovaa Kalugajeesen

0
views
పల్లవి

నా నోటా నూతన పాట - యెహోవా కలుగజేసెన్ నా శ్రమలన్నిటిలో దేవా - విడుదల కలుగజేసెన్ (2) ఆరాధనా నీకేనయ్యా - నా దైవమా నా ఏస్సయ్య ఆరాధనా నీకేనయ్యా - నా దైర్యమా నా ఏస్సయ్య బాధించే శ్రమలు నాపైకెన్నొచ్చిన - ఏ మాత్రము నే భయపడను అబ్రాహామును నడిపిన దైవమె నా ధైర్యమై ప్రతి మార్గమున్ సరిచేయును (2) జలప్రవాహములెన్నొచ్చిన - జయోత్సవముతో సాగిపోదును ప్రతికూల స్థితులెన్నో ఎదురొచ్చిన - ప్రతి దినము నీకే స్తుతి పాడెద నా వారే నన్ను కాదని వెలివేసిన - నీ ప్రియునిగా నను చేర్చవయ్యా నా క్రియలు కాదు నా నీతి కాదయా నీ కృపావలనే బ్రతికున్నానయ్యా (2) ఏ యోగ్యత నాలో లేకున్నను - నీ పాత్రగా నను నిలిపావయ్యా ఏమున్నాను లేకున్నను - నిను ఎన్నడూ విడువానయ్యా