♪♫
TG-5207
Telugu
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా
naa praana priyudaa mahaneeyudaa naa yeesayyaa
19
views
పల్లవి
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా ||నా ప్రాణ||
2వ చరణం
ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా (2) శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా ||నీవే కావలేసయ్యా||
1వ చరణం
కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా (2) నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా ||నీవే కావలేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
