నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా
Naa Praanamaa Sarvamaa Naa Yeesu Raajaa
నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా నా జీవమా గమ్యమా నజరేయుడా నా చెదరిన హృదయమున్ నీకే అర్పింతున్ నా మలిన హృదయమున్ కడుగుమో యేసయ్య నా ప్రాణమా సర్వమా నా పాపమే నను వేలెత్తి చూపెనే నీ ప్రేమయే దాన్ని కప్పివేసేనే నా తలంపులే నను చెరుపుచుండెనే కలువరి యాగమే నన్ను పరమకు చేర్చునే యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య నా ప్రాణమా సర్వమా నా జీవితం నీకే అంకితం నా సమస్తము అది నీకే సొంతం నీ కృప యే నాకు అనంతం నీ మరణమే నా జీవానికి కారణం యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా నా జీవమా గమ్యమా నజరేయుడా నా చెదరిన హృదయమున్ నీకే అర్పింతున్ నా మలిన హృదయమున్ కడుగుమో యేసయ్య నా ప్రాణమా సర్వమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.