నా ప్రాణ నాథా

naa praanna naathaa

🎵 TG-1651🌐 Telugu
పల్లవి

నా ప్రాణ నాథా – నా యేసు నాథా స్తుతించెదన్ నిన్నే దేవా స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన స్తుతించెదన్ దేవ దేవా ఓహ్.. ఓహ్..     ఓహ్.. ఓహ్..     ఓహ్… ఓహ్.. ఓహ్.. ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్ ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల నా ద్వారమైయున్న దేవా ||ఓహ్.. ఓహ్..||

1వ చరణం

నా జీవా-హారమా – నా సత్య మార్గమా నా పునరుత్తానమైన దేవా నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా నా నిత్య వెలుగైన దేవా ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్ ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్ ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్ ఐ అడోర్ యు, మై ఫాదర్.

Report Error