♪♫
TG-1890
Telugu
నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
naa praannaaniki praannam neeveenayyaa
56
views
పల్లవి
నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి||
1వ చరణం
ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2) ఆస్తులున్న వేళలో అక్కున చేరారు ఆపద సమయాలలో అంతు లేకపోయారు జంటగా నిలిచితివి నా ప్రాణమా కన్నీరు తుడిచితివి నా స్నేహమా కన్నీరు తుడిచితివి … నీవే నా ప్రాణమని కడవరకు విడువనని బాసలన్ని మరచి అనాథగా నను చేసారు నేనున్నానంటూ నా చెంతన చేరావు ఎవరు విడచినా నను విడవనన్నావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.