నా ప్రాణమా నా సర్వమా
naa praannamaa naa sarvamaa
🎵 TG-2605🌐 Telugu
పల్లవి
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా||
1వ చరణం
నా జీవిత గమనము – నా జీవన గమనము నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము