TG-2547
Telugu

నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ

naa praannamaa sannuthinchumaa parishuddha

50
views
పల్లవి

నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామమున్ ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను వేకువ వెలుగు తేజరిల్లును మరలా నిన్ను కీర్తించే తరుణం గతించినదేమైనా ముందున్నది ఏదైనా స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా||

1వ చరణం

ఉన్నత ప్రేమతో విసుగు చెందక గొప్పవాడవు దయగల దేవా నీ మంచితనముకై స్తుతియింతును ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను నా శరీరము కృశించు ఆ దినము జీవిత గడువు సమీపించినా కొనసాగించి కీర్తించుచుండ నిత్యము నిత్యము కీర్తింతును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.