♪♫
TG-2919
Telugu
నా ప్రాణమైన యేసు నా
naa praannamaina yeesu naa
55
views
పల్లవి
నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా||
1వ చరణం
లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో రాజా… ||నా ప్రాణమైన||
2వ చరణం
నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.