TG-1456
Telugu

నా ప్రియ దేశం భారత

naa priya deesham bhaaratha

75
views
పల్లవి

నా ప్రియ దేశం భారత దేశం బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను (2) సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2) క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని జీవమునకు నడిపించునని వివరిస్తాను (2) మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2) మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2) కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.