♪♫
TG-1089
Telugu
నా ప్రియుడు నా స్నేహితుడు
naa priyudu naa sneehithudu
199
views
పల్లవి
నా ప్రియుడు నా స్నేహితుడు అతి మధురం అతి కాంక్షనీయుడు దవళవర్ణుడు రత్నవర్ణుడు అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
1వ చరణం
ప్రభువా పది వేళలో అతి సుందరుడా పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా (2) పరలోకములో మమ్ము చేర్చుకొందువా (2) ||నాప్రియుడు||
2వ చరణం
సుగంధ పరిమళాల సువ్వాసనా పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా షూలమ్మితి సంఘమునే కోరుకొందువా ||నాప్రియుడు||
3వ చరణం
ప్రభు యేసు నామమందు విశ్వసించినా పవిత్రా రక్తములో కడుగ బడుదువు పరిశుద్ధుల విందులో ఆనందింతువు ||నాప్రియుడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.