TG-3559
Telugu

నా సహాయాకుడా నా విమోచకుడా ( దేవా నా తోడై రావా)

naa sahaayaakudaa naa vimoochakudaa ( deevaa naa toodai raavaa)

Caleb Nathanielకాలేబు నథానిఎల్ · Caleb Nathaniel కాలేబు నథానిఎల్ · Caleb Nathaniel
0
views
Chorus

నా సహాయాకుడా నా విమోచకుడా నా స్నేహితుడా నా సన్నిహితుడా (2) ఈ లోక మంత విడిచిన నాతోడు నీవే గా ఊహించలేని ప్రేమతో హత్తుకుంటివా (2)

పల్లవి పూర్వ భాగం

దేవా నా తోడై రావా నువ్వే నా కాపరిగా దేవా నువ్ వెలుగై నాలో నన్ను నింపవా (2)

1వ చరణం

నీ వాక్యములు అన్నీ భలపరుచును నా బాధలలో నెమ్మదినిచ్చును నువ్వు లేక నేను లేను గా నువ్వే నా సర్వము నా జీవితం నీకు అంకితం నువ్వే నా మార్గము ||దేవానాతోడై||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.