నా సహాయం నీవే యేసయ్య నా ఆశ్రయం నీవే యేసయ్య
Naa Sahaayan Neevee Yeesayya Naa Aashrayan Neevee Yeesayya
నా సహాయం నీవే యేసయ్య నా ఆశ్రయం నీవే యేసయ్య నాకున్న ధైర్యం నీవే దేవ దేవ నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము Now it turned into a Wonderful Song. నా సహాయం నీవే యేసయ్య నా ఆశ్రయం నీవే యేసయ్య నాకున్న ధైర్యం నీవే దేవ (2) దేవ నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము (2) ఒంటరినై నేను ఉండగా ఓదార్పుకై నే చూడగా సహాయముకై మొరపెట్టగా సహాయకుడవై నాకు ఉన్నావయ్యా ||దేవా||
నా ప్రాణము కుంగిపోయిన శ్రమలలో నలిగిపోయిన ఏ నీడ నాకు లేకపోయినా నా ఆశ్రయం నీవై ఉన్నావయ్యా ||దేవా||
నా తల్లితండ్రులు విడిచిన బంధువులు దూరమైన స్నేహితులు మరచిన నా ధైర్యం నీవై ఉన్నావయ్యా ||దేవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.