♪♫
TG-1273
Telugu
నా స్తుతి పాత్రుడా నా యేసయ్య
naa sthuthi paathrudaa naa yeesayya
201
views
పల్లవి
నా స్తుతి పాత్రుడా నా యేసయ్య నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా ||నా స్తుతి||
1వ చరణం
నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము ||నా స్తుతి||
2వ చరణం
నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవన ఆధారం ||నా స్తుతి||
3వ చరణం
నీ సౌందర్యము యెరుషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత భాగ్యము ||నా స్తుతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.