TG-5183
Telugu

నా తల్లి కంటెను నా తండ్రి కంటెను

Naa Thalli Kantenu Naa Thandri Kantenu

17
views
పల్లవి

నా తల్లి కంటెను నా తండ్రి కంటెను యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్ (అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం ఇష్టం) నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను ||నా తల్లి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.